Placeholder image

 

నమస్కారం, Oursubhakaryam.com కు స్వాగతం. మీకు మీ కుటుంబ సభ్యులందరికీ శ్రీ పరాభవ నామ సంవత్సర శుభాకాంక్షలు. 2026 - 2027 శ్రీ పరాభవ నామ సంవత్సరం మన అందరికి అనుకూల ఫలితాలను , మనోవంచా ఫలసిద్ధిని కలగచేయాలని ఆ శర్వేశ్వరుడిని ప్రార్ధిస్తూ, ప్రత్యక్ష దైవాలు అయిన ఆ నవగ్రహాల సంపూర్ణ అనుగ్రహంతో మనమందరం ఆయుర్ ఆరోగ్య ఆనందాలతో జీవించాలని కోరుకుంటున్నాను. - డాక్టర్ అరవింద్ సిధాంతి

Namaskaram and welcome to Oursubhakaryam.com.

I wish you and all your family members a very happy Shri Parabhava Nama Samvatsaram. Praying to the Almighty that the year 2026 – 2027 brings favorable results and fulfills all your heart's desires. With the complete blessings of the Navagrahas (the nine celestial deities), who are the gods visible to us, I wish that we all live with longevity, good health, and happiness - Dr Aravind Sidhanthi

క్రింద పేర్కొన్న వైదిక జ్యోతిష్య శాస్త్ర అంశాల నుండి మీకు ఆశక్తి ఉన్న అంశాన్ని ఎంచుకోండి. / Please select the topic you are interested in from the options mentioned below.

రోజూవారీ మా పంచాంగం , జ్యోతిష్య శాస్త్ర మరియు ఆధ్యాత్మిక విషయాల సమాచారం కోసం మా అధికారిక సోషల్ మీడియా చానల్స్ లో జాయిన్ అవ్వండి. Stay updated with our Daily Telugu Panchangam and important astrological alerts! Follow our official channels:

Feel free to Contact Us if you have any kind of astrological queries...

2026 - 2027 శ్రీ పరాభవ నామ సంవత్సర తెలుగు రాశీఫలాలు / Sri Parabhava Nama Telugu Rasi Phalalu...

 Dr అరవింద్ సిధాంతి గారి జ్యోతిష్య శాస్త్ర వీడియోలు / Dr Aravind Sidhanthi's Astrological Video Gallery  

రవి గ్రహ కర్కాటక రాశి సంక్రమణ వలన 17 జూలై నుండి 16 ఆగష్టు 2026 వరకు వివిధ రాశుల వారు ఏ విధమైన ఫలితాలు పొందుతారు?
శుక్ర గ్రహ సింహ రాశి సంచారం వలన 4 జూలై 2026 నుండి 1 ఆగష్టు 2026 వరకు వివిధ రాశుల వారు ఏ విధమైన ఫలితాలు పొందుతారు?
ఆషాడ మాసం విశిష్టత ఏమిటి? ఈ మాసంలోనే అధికంగా గ్రామ దేవతల ఉత్సవాలు ఎందుకు నిర్వహిస్తాము?
శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది 2026 పంచాంగ శ్రవణం | సంపూర్ణ రాశి ఫలాలు & ఆదాయ వ్యయాలు
అక్షయ తృతియ పర్వదినం ఎందుకు శక్తివంతమైనది? జ్యోతిష్య కారణలు ఏమిటి?
రవి గ్రహ లక్షణాలు జాతకంలో రవి వలన కలుగు ఫలితాలు l Planet Sun's Nature According To Vedic Astrology

 Click Here to get more astrological video's of Dr Aravind Sidhanthi / శ్రీ సిధాంతి  గారి మరిన్ని జ్యోతిష్య శాస్త్ర సంబంధ వీడియోలు ఇచ్చట పొందండి

Birth Sign's - Character / Nature.. / వివిధ రాశులు - వ్యక్తుల స్వభావాలు..
Birth star's - character / Nature.. / జన్మ నక్షత్రాలు - వ్యక్తుల స్వభావాలు..

We offer your complete horoscope as a manually written "Horoscope Prediction Book". It's not a computerized or an AI generated print out. It will be prepared & written manually by Dr Aravind Sidhanthi garu. Click Here to experience the difference of a manually written report today. Please Contact us for your personalised jataka reports, match compatibility reports, vastu analysis, new borns jataka reports and for all kind of your astrological needs. We also suggest & perform all kind of astrological remedies for various jataka doshams. We suggest authentic guidance tailored to your unique cosmic blueprint. Click Here to request your personalized report today or Contact Us for expert astrological suggestions and traditional wisdom you can trust.

© All rights reserved with oursubhakaryam.com.