Oursubhakaryam.com's Services
Oursubhakaryam.com is a trusted center for your complete astrological needs. You can contact us for...
1. చేతివ్రాత జాతక గ్రంథం (Manually Written Personalized Horoscope Book)
కంప్యూటర్ ప్రింటవుట్ కాకుండా, సిద్ధాంతి గారిచే స్వయంగా చేతితో సమగ్రంగా వ్రాయబడిన సంపూర్ణ జాతక నివేదిక/పుస్తకం. / A complete horoscope report/book written comprehensively by hand by Sidhanthi garu himself, rather than a computer printout.
2. జాతక పరిశీలన & సలహాలు (Personalized Astrological Consultation)
- వ్యక్తిగత జాతక దోష నివారణలు & పరిహారాల సూచనలు / Personalized remedies and astrological solutions for jataka doshas.
- నవజాత శిశువుల జాతక విశ్లేషణ & నామకరణ శుభ ముహూర్తాలు / In-depth horoscope analysis for newborn children and selection of auspicious muhurthams for naming ceremonies.
- సందేహ నివృత్తి (వ్రతాలు, పూజలు, సంప్రదాయాలకు సంబంధించిన వివరాలు) / Clarification of doubts regarding the performance of vratams, poojas, and traditional practices.
3. వివాహ & కుటుంబ సేవలు (Marriage & Family Services)
- సమగ్ర గుణమేళనం / వివాహ పొంతన నివేదికలు (Match Compatibility Reports)
- అన్ని రకాల శుభకార్యాలకు వ్యక్తిగత శుభ ముహూర్తాల నిర్ణయం (Personalized Subha Muhurtams)
4. దోష నివారణ & పరిహార పూజలు (Remedies & Graha Shanti)
- కాళసర్ప దోష నివారణ మరియు గ్రహశాంతి పూర్ణకుంభ జపాలు / Kalasarpa Dosha mitigation and specialized Graha Shanti Poornakumbha Japams for all types of astrological doshas.
- వివిధ జాతక దోషాలకు శాస్త్రోక్త పూజా విధానాలు & యంత్ర సూచనలు / Authentic scriptural pooja procedures and custom yantra suggestions to resolve various astrological doshas.
5. వాస్తు & హస్తరేఖా శాస్త్రం (Vaastu & Palmistry Services)
- నివాస, వ్యాపార ప్రదేశాల వాస్తు విశ్లేషణ నివేదికలు (Vaastu Analysis Reports) & వాస్తు యంత్రాలు / Comprehensive Vaastu analysis reports for homes and business premises, along with specialized Vaastu yantras.
- సమగ్ర హస్తరేఖా విశ్లేషణ (Palmistry Reports)
6. ఉచిత ఈ-పంచాంగ సేవలు (Free E-Panchangam for Organizations)
- హిందూ ధర్మ ప్రచార సంస్థలు, తెలుగు సంఘాలు, ట్రస్టులకు వారి సంస్థ పేరుతో ఉచిత వార్షిక ఈ-పంచాంగం అందజేత. / Complimentary annual e-panchangams published with the organization's name for Hindu Dharma propagation bodies, Telugu associations, and non-profit trusts.
రోజూవారీ మా பஞ்சాంగం, జ్యోతిష్య శాస్త్ర మరియు ఆధ్యాత్మిక విషయాల సమాచారం కోసం మా అధికారిక సోషల్ మీడియా చానల్స్ లో జాయిన్ అవ్వండి:
Stay updated with our Daily Telugu Panchangam and important astrological alerts! Follow our official channels:
Connect on WhatsApp