Placeholder image

2019 - 2020 శ్రీ వికారి నామ సంవత్సర కుంభరాశి రాశీ ఫలాలు

Sree Vikari Nama Samvatsara Kumbha Rasi / Aquarius Sign Free Telugu Rasi Phalalu
2019-2020 sri vikari kumbha rasi free telugu rasi phalitalu

ధనిష్ఠ 3,4 పాదములు లేదా శతభిషం 1,2,3,4 పాదములు లేదా పూర్వాభాద్ర 1,2,3,4 పాదములలో జన్మించినవారు కుంభరాశి కి చెందును.

📊 2019 - 2020 ఆదాయ వ్యయాలు & రాజపూజ్యావమానాలు (Kandaya Phalalu):

ఆదాయం (Income): 05
వ్యయం (Expenditure): 02
రాజపూజ్యం (Honor): 05
అవమానం (Dishonor): 04

శ్రీ వికారి నామ సంవత్సరంలో కుంభరాశి వారికి ఆదాయం - 05 వ్యయం - 02 రాజపూజ్యం - 05 అవమానం - 04. పూర్వ పద్దతిలో వచ్చిన శేష సంఖ్య "6". ఇది రాజకీయాలలో విజయాన్ని సూచించుచున్నది. రాజకీయ రంగంలోని వారికీ అభివృద్ధి ఏర్పడును.

  • Click Here to know your rasi if you are not sure...
  • Click Here to know your rasi phalitalu in English...
  • Click Here to get your manually written personalised Horoscope Report...

2019 - 2020 Horoscope & Planetary Transits Analysis:

కుంభరాశి వారికి శ్రీ వికారి నామ సంవత్సరం (ది.06-ఏప్రిల్-2019 నుండి ది.24-మార్చి-2020 వరకూ) ఆర్ధికంగా కలసి వచ్చୁను. 23-జనవరి-2020 వరకూ ఉన్నతమైన జీవన మార్గమును, ప్రమోషన్లను, విదేశే ప్రయాణాలను, ఆశించిన దానికంటే ఎక్కువ ఆదాయమును ఏర్పరచును. ది.24-జనవరి-2020 నుండి కుంభరాశి వారికి ఎడున్నార సంవత్సరాల ఏలినాటి శని దశ ప్రారంభమగును. అప్పటి వరకూ అనుకూలమైన ఫలితాలనే ఏర్పరచును. ఏలినాటి శని దశ ప్రారంభం అయ్యాక అంతగా కలసిరాదు. వృధా వ్యయమును, మానసిక అశాంతిని, ఆరోగ్య భంగములను ఏర్పరచును.

🪐 గురు గ్రహ ఫలితాలు (Jupiter Influence):

కుంభరాశి వారికి శ్రీ వికారి నామ సంవత్సరంలో గురు గ్రహం సంవత్సరం అంతా మంచి ఫలితాలను కలుగచేయును. ముఖ్యంగా విద్యార్ధులకు, వైద్యులు, ఇంజనీర్లు, ప్లీడర్లు మొదలగు వృత్తి ఆధార నిపుణలకు అత్యంత అనుకూలమైన ఫలితాలను కలుగచేయును. సమాజంలో ఖ్యాతిని పెంపొందించును. న్యాయవంతంగా మిక్కిలి ధనార్జనను ఏర్పరచును.

🪐 రాహు - కేతు గ్రహ ఫలితాలు (Rahu & Ketu Influence):

కుంభరాశి వారికి శ్రీ వికారి నామ సంవత్సరంలో రాహువు వలన సంతాన సంబంధ సమస్యలు ఏర్పడును. యువ దంపతుల సంతాన ప్రయత్నాలు ఫలవంతం అగుట కష్టం. దైవ ఆశీస్సులు ఉండవలెను. రాహు - కేతువులు ఇరువురూ ఆర్ధికంగా అతి చక్కటి ఫలితాలను కలుగచేయును. మొత్తం మీద కుంభరాశి వారికీ శ్రీ వికారి నమ సంవత్సరం ఆర్ధికంగా బాగా కలసి వచ్చును.

రోజూవారీ మా పంచాంగం , జ్యోతిష్య శాస్త్ర మరియు ఆధ్యాత్మిక విషయాల సమాచారం కోసం మా అధికారిక సోషల్ మీడియా చానల్స్ లో జాయిన్ అవ్వండి.

Stay updated with our Daily Telugu Panchangam and important astrological alerts! Follow our official channels:

Youtube Channel - Whatsapp Channel - Instagram - Facebook - Telegram - Contact Us

Connect on WhatsApp

We offer your complete horoscope as a manually written "Horoscope Prediction Book". It's not a computerized or an AI generated print out. It will be prepared & written manually by Dr. Aravind Sidhanthi garu. Click Here to experience the difference of a manually written report today. Please Contact us for your personalised jataka reports, match compatibility reports, vastu analysis, new borns jataka reports and for all kind of your astrological needs. We also suggest & perform all kind of astrological remedies for various jataka doshams. We suggest authentic guidance tailored to your unique cosmic blueprint. Click Here to request your personalized report today or Contact Us for expert astrological suggestions and traditional wisdom you can trust.

© All rights reserved with oursubhakaryam.com.