Placeholder image

2017-2018 Dhanur Rasi Telugu Rasi Phalalu For Sri Hemalamba Nama Telugu Year

2017 - 2018 శ్రీ హేమలంబ నామ సంవత్సర ధనుర్ రాశి ఫలితాలు

 

Placeholder image
  • మూల 1,2,3,4 పాదములు, పుర్వాషాడ 1,2,3,4 పాదములు, ఉత్తరాషాడ 1 వ పాదములో జన్మించినవారు ధనుర్ రాశికి చెందును.
  • శ్రీ హేమలంబ నామ సంవత్సరంలో ధనుర్ రాశి వారికి ఆదాయం - 11 వ్యయం - 05 రాజపూజ్యం - 07 అవమానం - 05

శ్రీ హేమలంబ నామ సంవత్సరంలో ధనుర్ రాశి వారు ప్రత్యేక ప్రయోజనాలను, లాభములను పొందలేరు. సంతాన సంబంధ చికాకులు, ధన వ్యయం. స్థిరాస్తి సంబంధ క్రయవిక్రయాలలో నష్టం. బంధువర్గం సహాయ సహకారములు తీసుకొనవలెను. వారి వలన కార్యసిద్ధి. పై అధికారుల వలన ఇబ్బందులు. అధిక వ్యయము. ఆరోగ్య విషయాలు సామాన్యం. విద్యార్ధులు శ్రమించవలెను. విదేశీ నివాసం కొరకు ప్రత్నించు వారు విజయం సాధించును. వృత్తి వ్యపరడులకు మిశ్రమ ఫలితాలు. నూతన గృహం కోరిక నెరవేరును.

 

శ్రీ హేమలంబ నామ సంవత్సరంలో ధనుర్ రాశి వారికి గురువు సంవత్సరం అంతా చక్కటి శుభ ఫలితాలను కలిగించును. ప్రభుత్వ వుద్యోగం ఆశించు వారికి ప్రభుత్వ వుద్యోగం, ధార్మిక మార్గంలో గురు లభ్యత, శిష్టాచారము, న్యాయబద్ధమైన ధనాదాయం కలుగచేయును.

శ్రీ హేమలంబ నామ సంవత్సరంలో ధనుర్ రాశి వారికి శని మంచి ఫలితాలను ఇవ్వడు. ఏల్నాటి శని దశ ప్రభావం వలన అనేక ఇబ్బందులను కలిగించును. వ్యవహరపు చిక్కుల వలన బాధపడును. శత్రురోగ , ఆర్ధిక సమస్యలు హెచ్చుగా ఉండును. శని శాంతి అవసరం.

శ్రీ హేమలంబ నామ సంవత్సరంలో ధనుర్ రాశి వారికి రాహువు 17-ఆగష్టు-2017 వరకూ అనుకూలమైన ఫలితాలను , తదుపరి చేడుఫలితాలను కలిగించును. కేతువు సంవత్సరం అంతా మంచి ఫలితాలను కలిగించును.

 

Pages you may like to visit:

We offer your complete horoscope as a manually written "Horoscope Prediction Book". It's not a computerized or an AI generated print out. It will be prepared & written manually by Dr Aravind Sidhanthi garu. Click Here to experience the difference of a manually written report today. Please Contact us for your personalised jataka reports, match compatibility reports, vastu analysis, new borns jataka reports and for all kind of your astrological needs. We also suggest & perform all kind of astrological remedies for various jataka doshams. We suggest authentic guidance tailored to your unique cosmic blueprint. Click Here to request your personalized report today or for expert astrological suggestions and traditional wisdom you can trust.

© All rights reserved with oursubhakaryam.com.